మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

 

Navagraha Gayatri Mantra – నవగ్రహ గాయత్రీ మంత్రాః


నవగ్రహ –
విశ్వమండలాయ విద్మహే నవస్థానాయ ధీమహి తన్నో గ్రహాః ప్రచోదయాత్ |

1. సూర్యః –
ప్రభాకరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్ |
ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో భానుః ప్రచోదయాత్ |
అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్ |
భాస్కరాయ విద్మహే మహద్ద్యుతికరాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్ |

2. చంద్రః –
విప్రరాజాయ విద్మహే నిశానాథాయ ధీమహి తన్నః సోమః ప్రచోదయాత్ |
క్షీరపుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్ |
నిశాకరాయ విద్మహే కలానాథాయ ధీమహి తన్నః సోమః ప్రచోదయాత్ |
శీతప్రభాయ విద్మహే షోడశకలాయ ధీమహి తన్నః సోమః ప్రచోదయాత్ |

3. అంగారకః –
అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్ |
లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నోఽంగారకః ప్రచోదయాత్ |
వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్ |

4. బుధః –
ఆత్రేయాయ విద్మహే సోమపుత్రాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్ |
సౌమ్యరూపాయ విద్మహే బాణేశాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్ |
గజధ్వజాయ విద్మహే శుకహస్తాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్ |

5. బృహస్పతిః –
ఆంగిరసాయ విద్మహే సురాచార్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ |
సురాచార్యాయ విద్మహే సురశ్రేష్ఠాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ |
వృషభధ్వజాయ విద్మహే ఘృణిహస్తాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ |

6. శుక్రః –
భృగుసుతాయ విద్మహే దివ్యదేహాయ ధీమహి తన్నః శుక్రః ప్రచోదయాత్ |
అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నః శుక్రః ప్రచోదయాత్ |
భార్గవాయ విద్మహే అసురాచార్యాయ ధీమహి తన్నః శుక్రః ప్రచోదయాత్ |

7. శనిః –
శనైశ్చరాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ |
కాశ్యపాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ |
కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ |
భగభవాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్ |

8. రాహుః –
భృగుపుత్రాయ విద్మహే సైంహికేయాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్ |
శిరోరూపాయ విద్మహే అమృతేశాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్ |
నాకధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్ |

9. కేతుః –
జైమినిగోత్రాయ విద్మహే ధూమ్రవర్ణాయ ధీమహి తన్నః కేతుః ప్రచోదయాత్ |
చిత్రవర్ణాయ విద్మహే సర్పరూపాయ ధీమహి తన్నః కేతుః ప్రచోదయాత్ |
అశ్వధ్వజాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నః కేతుః ప్రచోదయాత్ |
గదాహస్తాయ విద్మహే అమృతేశాయ ధీమహి తన్నః కేతుః ప్రచోదయాత్ |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.